బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ముఖ్యమైన.

  • the hand is an integral part of the body, the hair is not శరీరమునకు ముఖ్యమైనది చెయి వెంట్రుకలు కావు.
  • శరీరానికి చెయి లేకపోతే మొండిగావుంటున్నది వెంట్రుకలు లేకపోతే అట్లాకాదు.
  • a secretary is an integral part of every society ప్రతి సభకున్నుసెక్రటరీ ముఖ్యమైన అంగముగా వుంటాడు, సెక్రటరీ లేకపోతే తక్కువ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=integral&oldid=935529" నుండి వెలికితీశారు