insurance
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, exemption from hazard, obtained by the payment of a certain sum : the sum paid for security.
- అభయము, అభయచీటిబీమా అనగా వొకవాడ మొదలైన వానికి అపాయము వచ్చు నేమోనని వొకడుమరివొక వర్తకుని దగ్గరకు పోయి తన వాడ మొదలయిన వాటికి వొక మొత్తమును నిర్ణయించుకొని ఆమొత్తానికి నూటికి యింత మాత్రము ఆ వర్తకునికియిస్తానని నిష్కర్ష చేసుకుంటాడు, ఆ వాడ మొదలయిన వానికి అపాయము వస్తేఆ మొత్తమును ఆ వర్తకుడు యిచ్చుకుంటాడు.
- insurance company ఈ రీతిగా నూటికియింత మాత్రమని తీసుకొని అపాయము వస్తే రూకలు యిచ్చుకొనే సభవారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).