instinct
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, సహజగుణము, స్వభావగుణము, జంతుప్రజ్ఞ, పశుబుద్ధి, ప్రకృతి
- the instinct of slef-preservation సహజముగా తనను తాను కాపాడుకోవడము.
- a natural instinct drew the child towards its mother ఆ బిడ్డ దాని తల్లిదగ్గరకు సహజముగా పోయినది.
- cats and dogs fight by instinct కుక్కకు పిల్లికి జన్మ వైరము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).