బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, పిడివాదముచేసుట, హటముచేసుట.

  • he insistd upon your paying it నీవు దాన్ని చెల్లించవలెనని పిడివాదము చేస్తాడు, హటముచేస్తాడు.
  • I insist upon telling me నీవు నాకు చెబితేగానీ కూడదు.
  • he insistsupon it that you told him నీవు తనతో చెప్పినట్లు సాధిస్తాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=insist&oldid=935452" నుండి వెలికితీశారు