insensibility
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, inability to percive అగోచరత్వము, అతీంద్రియత్వముకనబడమి, తెలియమి.
- he remained in a state of insensibility until eveningసాయంకాలము దాకా స్మృతిలేక వుండినాడు, స్మారకము తప్పి వుండినాడు.
- stupidity జడత్వము, మూఢత్వము.
- dullness of corporal senseఅచేతనము, కొరడు,తమురు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).