inn
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, సత్రము, దిగేయిల్లు, నివాసము.
- or tavern పూటకూండ్ల యిల్లు.
- thekings head రాజుశిరస్సు.
- the white horse శ్వేతాశ్వము.
- the queen రాణి.
- the black bull నీల వృషభము అనగా ఈ రూపములను ధ్వజమందుకలగిన ఆయా సత్రములు.
- I live at black నీలవృషభధ్వజము గల సత్రములో వున్నాను.
- the man who keeps golden lion స్వర్ణసింహధ్వజసత్రమువాడు.
- The inns of court ధర్మశాస్త్ర పాఠశాల.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).