బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, లోపలవేసుట, లోపలికియెక్కించుట, అనగా చిమ్మన గొట్టముతో లోనికి చిమ్ముట.

  • he injected water in to my ear నా చెవిలో చిమ్మనగొట్టముతో నీళ్ళు చిమ్మినాడు.
  • he injected the foot that was cut off కోసినకాలి మొండెమునకు మైనము కట్టినాడు, అనగా మొండెము కుళ్ళి పోకుండాబహుదినాలు ఉండేటట్టు దానిలోని రక్తమును తీసివేసి దానికి బదులు చిమ్మనగొట్టముతో చిమ్మి యెక్కించినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inject&oldid=935342" నుండి వెలికితీశారు