initial
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, మొదటి, ఆదిమ, ప్రాధమిక.
- an initial letter ఆద్యాక్షరము.
- his initialsవాడి పేరు యొక్క మొదటి అక్షరములు, ఎలాగంటే "T.
- M.
- " అనగా "ThomasMunro.
- " మా||వె || అనగా మామిడి వెంకయ్య he marked the paper with his initials తనపేరు యొక్క మొదటి అక్షరములను వ్రాసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).