inhospitable
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అతిధిసత్కారము లేని, ఆదరించని, ఉపచరించని,నిర్ధాక్షిణ్యమైన, విచారములేని.
- an inhospitable man అతిధి సత్కారములేని వాడు, దయాదాక్షిణ్యము లేనివాడు, క్రూరుడు.
- an inhospitable country కాపురము చేయడానికియోగ్యము కాని దేశము, వాసయోగ్యము కాని దేశము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).