బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, కర్తృత్వమువల్ల పొందుట, బాధ్వతవల్ల పొందుట, స్వతంత్రముచేత పొందుట.

  • I inherit his property బాధ్వతవల్ల అతని సొత్తు నాకు వచ్చినది.
  • he inherited his fathers estate కొడుకనే బాధ్యతచేత వాడి తండ్రి సొత్తువాడికి వచ్చినది.
  • She inherits her mothers beauty తల్లి అందము దానికివచ్చినది.
  • he inherits his fathers vices తండ్రి యొక్క దుర్గుణములువీడికి వచ్చినవి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inherit&oldid=935317" నుండి వెలికితీశారు