ingrained
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చాయపోని, గట్టిగాపట్టిన, శాశ్వతమైన.
- ingrained colour పోనిచాయ.
- ingrained prejudice అస్థిగతమైన అజ్ఞానము.
- ingrained bad habits బాగాపట్టుబడ్డదుర్వాడికలు.
- To Ingratiate himself, v.
- a.
- తనమీద దయ కలిగేలాగా చేసుకొనుట.
- he didthis to ingrained with the king రాజుకు తనమీద దయవచ్చేలాగు చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).