ingraft
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, అంటించుట, అంటువేసుట.
- he ingrafted this tree upon another ఆ చెట్టును మరియొక చెట్టుతో అంటువేసినాడు.
- he ingrafted his prejudices upon them తనదుర్భుద్ధని వాండ్లకు ప్రసరించేటట్లు చేసినాడు.
- Ingrafted, adj.
- అంటించిన, అంటువేసిన.
- See Ingraft.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).