బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, చెప్పేవాడు, తెలియచేసేవాడు, కొండెలము చెప్పేవాడు.

  • whowas you informer? నీతో చెప్పిన వాడెవడు, నీకుతెలియచేసిన వాడెవడు.
  • one whobetrays a secret మర్మమును బయటవేసే ద్రోహి, వేగుచూచి జాడ చెప్పేవాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=informer&oldid=935277" నుండి వెలికితీశారు