influenced
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఏలబడ్డ, ప్రేరేపించబడ్డ, లోబడ్డ, లోకువైన.
- he was not influenced by all they could say వాడెంతచెప్పినా వీడు లోబడలేదు.
- Iperceived that he was influenced by my enemies వాడు నా పగవాండ్లకు లోబడివున్నట్లు కనుక్కున్నాను.
- he was influenced by the bribe they gave him వాండ్లుయిచ్చిన లంచానికి లోబడ్డాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).