infinitive
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వ్యాకరణ శాస్త్రమందు ధాత్వర్ధపదము, అనగా to do, to see, to go, to make, ఇత్యాదులు.
- infinitive mood యిందుకు ఉదాహరణ," To err is human, to forgive divine " తప్పడము మానుష్యకృత్యము, క్షమించడము అమానుషకృత్యము.
నామవాచకం, s, (add,) Note.
- The infinitive is noun that ends ining: thus `seeing is believing. i.e. by seeing I believed it చూడడమువల్ల నమ్మడమైనది.
- writing to him is useless అతనిపేరిట వ్రాయడము నిష్ఫలము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).