బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, తక్కువైన, నీచమైన, సామాన్యమైన, క్షుద్రమైన.

  • this cloth is very inferior ఈసగళాతు మహాజబ్బైనది.
  • he looked up on them as his inferiors వాండ్లను తనకంటే తక్కువైన వాండ్లను యెంచుకున్నాడు.
  • all the power was in the hands of inferiors అధికారమంతా నీచుల పరమై పోయినది.
  • Inferiority, n.
  • s.
  • తక్కువ, నీచత, సామాన్యత, హీనత.
  • this proves thier inferior to him ఇందు చేత వాండ్లు తక్కువైనట్లు తోస్తున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inferior&oldid=935230" నుండి వెలికితీశారు