బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పసితనము, బాల్యము, శిశుత్వము, శైశవము.

  • in his infancy చిన్నప్పుడు, పసితనములో, బాల్యమందు.
  • ever since my infancy చిన్నప్పటినుంచి, బాల్యాదారభ్య.
  • infancy in law వ్యవహార యోగ్యతలేని దశ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=infancy&oldid=935210" నుండి వెలికితీశారు