బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అనివార్యమైన, తప్పని, తప్పించగూడని, దుర్వారమైన.

  • death is inevitable చావు తప్పేది కాదు, చావుసిద్ధము.
  • the inevitable conclusion isthat he is the thief వాడే ఆ దొంగ అనేది సిద్ధము, రూఢి, సిద్ధాంతము.
  • we now saw that a battle was inevitable ఇంతలో యుద్ధము సిద్ధముగా అవుననిమాకుతెలిసినది.
  • Inevitably, adv.
  • అనివార్యముగా, తప్పక, రూఢిగా, సిద్ధముగా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inevitable&oldid=935182" నుండి వెలికితీశారు