ineffective
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఉత్త, జబ్బైన, నిష్ప్రయోజనమైన, నిష్పలమైన, వ్యర్ధమైన.
- the medicine was ineffective ఆ మందు పట్టలేదు.
నామవాచకం, s, (in the army).
- పనికి వుపయేగించని వాండ్లు, యుద్ధానికివుపయోగము కాని వాండ్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).