బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, అక్కరగా పాటుపడే, శ్రద్ధగల, జాగ్రతగల.

  • ants are very industrious చీమలు శ్రద్ధగా పాటుపడేటివి.
  • he is industrious in writing వ్రాతలో పాటుపడతాడు, నిండా శ్రమపడి వ్రాస్తాడు.
  • the industrious classes దేహకష్టపడి జీవించేవాండ్లు, పని పాట్లు చేసి బ్రతికేవాండ్లు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=industrious&oldid=935149" నుండి వెలికితీశారు