indorses
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, విశేషణం, ఒప్పుకొని పైన చేవ్రాలు చేసినాడు, సంతకము చేసినాడు.
- the drawer and indorses పత్రము, వ్రాసి యిచ్చిన వాడున్ను, దాన్ని తనపేరటవ్రాసి తీసుకొని దానిమీదనే చేవ్రాలు చేసియిచ్చే వాడున్ను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).