individually
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, అదిఅది, పృధక్కుగా, భిన్నముగా, వేరేవేరే.
- what they individually earned was put into one treasury వాడువాడు సంపాదించినదాన్ని వొకటిగా వేసిపెట్టినాడు.
- regarding the tents which they hadindividually embraced వాడువాడు అవలంభించిన మతములు గురించి.
- To me he gavenothing but he left the state to my family నన్ను ఉద్దేశించి యేమీయివ్వలేదు గానీ ఆయాస్థిని నా వాండ్లకు పెట్టినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).