బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, (a certain sect) స్వతంత్ర మతసుడు, యిది క్రిష్టియన్మతములో వొక భేదము. విశేషణం, పరతంత్రముకాని, స్వతంత్రమైన, స్వేశ్చగావుండే.

  • he is independent వాడు స్వతంత్రుడు, అనగా పరాధీనుడు కాదు.
  • independent of this house he has several fields ఈ యిల్లు కాకుండా వాడికి కొన్నిపొలాలుకూడా వున్నవి.
  • these accounts are wholly independent of thoseఈ లెక్కలు వేరే ఆ లెక్కలు వేరే, ఈ లెక్కలకు ఆలెక్కలకుసంబంధములేదు.
  • he is wholly independent of his brothers వాడితమ్ములకువాడికి సంబంధము లేదు, వాడువేరు వాడితమ్ములు వేరు.
  • he is independent of any one వాడు యెవరికిన్ని భవ్యుడు కాడు, లోకువైన వాడు కాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=independent&oldid=935061" నుండి వెలికితీశారు