indemnity
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఈడు, ఉత్తరవాదము, చెల్లు, ప్రతి.
- if you will do it I will secure your indemnity నీవు చెయ్యి నేను దానికివున్నాను.
- or excuseనివర్తి, విమోచనము.
- Being a priest he pleaded his indemnity from taxes తాను గురువైనందున తనకు పన్ను మాపు అన్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).