incorrigibly
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, ఎటూసాధ్యముగాక, ఏదోవకురాక, మిక్కిలి ముష్కరముగా,మూర్ఖముగా, మొండితనముగా.
- he is incorrigibly proud వాడిది యెంత చెప్పినాపొయ్యే గర్వము కాదు.
- Incorrupt, adj.
- పరిశుద్ధమైన, ప్రామాణికుడైన, పెద్ధమనిషియైన, లంచముతియ్యని.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).