inconclusively
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, అనిశ్చయముగా, పరిష్కారము గాని, తీరిక తీరక, తేరుగడలేక, వొకటీ తేలక, సందిగ్దముగా.
- this letter is very inconclusively wordedఈ జాబులో సంధిగ్దముగా వ్రాసి వున్నది, అనగా యీ జాబువల్ల వొకటీతెలియలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).