incomprehensibility
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అగోచరత, దురవగాహత, గ్రహించకూడని, తెలియబడరాని.
- from the incomprehensibility of his language అతని మాటలు తెలుసుకోకూడనివిగనుక.
- Incomprehensible, adj.
- అగోచరమైన, అవగాహముగాని, గ్రహించకూడని, తెలియబడరాని.
- the cholera is certainly an incomprehensibility disease వాంతి భ్రాంతియిట్టిదని తెలుసుకోకూడని రోగముగా యున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).