included
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, కలిసిన,చేరిన, సమేతమయిన, సహా, సహితము.
- the spaceis included within the wall ఆవరణములోని స్థలము.
- this spot is included that village ఈ స్థలము ఆవూరిలో చేరినది.
- the estate (the cattle included) is worth athousend rupees పశువులలోకూడా ఆ యాస్తి వెయ్యి రూపాయీల మదింపు గలది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).