బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, కలుపుట, చేర్చుట.

  • this account includes the expense of the dinner ఈ లెక్కలో భోజనము ఖర్చు కలసివున్నది.
  • his family was forty people but this include gardeners వాడి సంసారము నలభైమంది అయితేతోటవాండ్ల సమేతముగా.

క్రియ, విశేషణం, (add,) in legal phraseology "the singular number shall include the plural" ఏకవచనమునకు బహువచనమున్ను భావముకావలసినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=include&oldid=934920" నుండి వెలికితీశారు