బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, మొగ్గిన, వొంగిన.

  • The side of a hill is an inclined plane కొండ యొక్క పక్క వాలుడుగా వున్నది.
  • or affected ఆక్షేపించిన, ఆశపడ్డ, ఆ శక్తిగల.
  • he is not inclined to buy the house ఆ యింటిని కొనడానికి వాడికి యిష్టము లేదు.
  • are you inclined for dinner ? భోజనము చేస్తారా.
  • he is inclined to corpulency వాడు కొంచెము పుష్టిగా వుండేవాడు, పూసి నట్టుగా వుండేవాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inclined&oldid=934919" నుండి వెలికితీశారు