బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, వంచుట.

  • he inclineed his head తన తలను వంచినాడు.
  • incline thine ear ఆలకింపుమా, చెవియిచ్చి వినుమా.
  • as desirous ఇచ్చపుట్టించుట, బుద్ది పుట్టించుట.
  • this inclined me to consent ఇందు చేతసమ్మతించేనందుకు నాకు బుద్దిపుట్టినది.

క్రియ, నామవాచకం, to tend towards any part మొగ్గుట, వొరుగుట.

  • this red inclines to black ఈ యెరుపు నల్లదాళువుగా యున్నది.
  • or to desire ఆశపడుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incline&oldid=934918" నుండి వెలికితీశారు