బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అవతరించిన, మానవశరీరమెత్తిన.

  • he was incarnate అవతరించినాడు,మనుష్యశరీర మెత్తినాడు.
  • he was pride incarnate వాడు వట్టి గర్వావతారము.
  • she was a demon incarnate అది రెండో దెయ్యము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incarnate&oldid=934880" నుండి వెలికితీశారు