inartificial
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అకృత్రిమమైన, నిష్కటమైన, చమత్కారములేని, చాతుర్యములేని, మడ్డియైన, మోటైన, అబందరైన.
- the loom these people use is very inartificial వీండ్లు పెట్టుకొని వుండే మగ్గము మోటుది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).