inaction
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ఊరికే వుండడము, నిర్వ్యాపారము, నిశ్చేష్ట.
- he remained in a state of inaction ఊరికే వుండినాడు, వాడువొకటిన్ని చేయలేదు.
- the poison remained in the state of inaction for six weeks ఆవిషము ఆరువారములుదాకా యెక్కలేదు, ఏమిన్ని చేయలేదు.
నామవాచకం, s, Cessation from labour, rest, Idlenessవిశ్రాంతి, విశ్రమము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).