బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అసాధ్యత, దగ్గిరచేరకూడమి, దుర్గమత్వము, దుర్ఘటత్వము.

  • on account of the inaccessibility of this cliff ఈ కొండయొక్క కూడనిది గనుక.
  • from the king's inaccessibility రాజదర్శనముదొరకనిది గనిక, రాజదర్శనము దుర్గటముగనుక.
  • from the inaccessibility of the fort on the hill కొండమీది కోటకు యొక్కకూడక పోయినందున.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inaccessibility&oldid=965180" నుండి వెలికితీశారు