బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, అపరిశుద్దమైన, అపవిత్రమైన, అశుచియైన, భ్రషైన, మురికైన,మేలైన.

  • impure silver కందువెండి.
  • impure gold మట్టబంగారు.
  • impure languageబూతులు.
  • an impure story బండు కథ.
  • the Telugu which is spoken atMadras is impure పట్టణములో మాట్లేది అచ్చు తెనుగు కాదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impure&oldid=934801" నుండి వెలికితీశారు