impunity
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, నిరుపద్రవము, ప్రాయశ్చిత్తములేమి, బాధకములేమి, శిక్షలేమి.
- his careleness secured their impunity వాడి అజాగ్రతవల్ల వాండ్లకు శిక్షలేకపోయినది.
- he granted them perfect impunity వాండ్లను మీమనసువచ్చినట్లుచేయండి, మీకుశిక్షలేదన్నాడు.
- with impunity నిరుపద్రవముగా, వూరికే, శిక్షలేక.
- they rob me with impunity వాండ్లు నన్ను దోచుకొని పుణ్యపుత్రులుగా వుంటారు అనగా దోచుకున్నవాండ్లకు శిక్షలేదను భావము.
- they handeled snakes with impunity వాండ్లుపాములను చేబట్టుకొని ఆడిస్తారు వాండ్లకు వొక తొందరలేదు.
- can you drinkpoison with impunity ? విషము తాగితే నీకేమిన్నిచేయదా.
- you can not do with impunity నీవు దాన్ని చేస్తే నీకు శిక్ష లేకపోదు.
- you may bathe with impunity నీవుస్నానము చేస్తే బాధకములేదు.
- you may do it with impunity నీవు చేస్తే బాధకము లేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).