impulse
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఉద్దతి, ఉరువడి, తాకు,దెబ్బ, వేగము, మరియెకటిచేత పుట్టే వేగము,ఉత్సాహము, ప్రేరేపణ.
- impulse of the tide the long came towards me అలయెక్కదెబ్బచేతను ఆ మొద్దునాకైకొట్టుకొనివచ్చినది.
- Bathing gives an impulse to the appetite స్నానము ఆకలికి చురచురపుట్టించినది, స్నానము ఆకలినిలేపినది.
- the establishment of the collage gave an impulse to learning పాఠశాల పెట్టడముచేత చదువుకు అభివృద్దికలేగినది.
- rain gives an impulse to vegetation వానచేత చెట్లకు తేటపుట్టుకున్నది.
- the impulse of affection led him to pay our debts వాడి విశ్వాసముయొక్క దెబ్బ మా అప్పులను చెల్లించినాడు.
- this dreadful news gave an impulse to her fevarఈ అఘోరమైన సమాచారము యొక్క దెబ్బ దానికి జ్వరము వచ్చినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).