improper
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అనుచితమైన, అయుక్తమైన, అయోగ్యమైన, కారాని, తగని.
- improper conduct తప్పుపని, దుర్నడక.
- improper language దుర్భాష.
- an improper word అపశబ్ధము.
- this is very improper ఇది యెంత మాత్రము కారానిది.
- improper to bementioned అనరాని.
- improper to be done చేయరాని.
- it is improper to do so అట్లాచేయడము తగదు, అట్లాచేయరాదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).