impressed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, అచ్చువేసిన, గురుతువేసిన, ముద్రవేసిన.
- on the mindమనసులో తగలిన, నాటిన.
- impressed with gratitude for his favours అతనుచేసిన వుపకారము మనసులోనాటి కృతజ్ఝత గలవాడై.
- impressed with astonishment ఆశ్చర్యపడ్డవాడై.
- impressed with fear భయపడ్డవాడై.
- the footsteps of the tiger which were impressed on the sand ఇసుకమీద యేర్పడి వుండిన పులిఅడుగులు.
- the coin was impressed with his name ఆ రూకమీద ఆయన పేరువేసి వున్నది.
- these solders were not hired but impressed ఈ సిపాయిలు కూలికి వాడేవాండ్లు కారు వెట్టికి కొలిచే వాండ్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).