బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, గర్భముగావుండే, పరిపూర్ణమైన.

  • the soil is impregnated with saltవుప్పుమయముగా వుండే భూమి.
  • this poets style is impregnated with Sancrit వీడి కవిత్వము సంస్కృత జటిలముగా వున్నది.
  • he was impregnated with theiropinions వాండ్లు యొక్క అభిప్రాయము వీడికి పూర్ణముగా కలిగివుండినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impregnated&oldid=934764" నుండి వెలికితీశారు