impertinent
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, అధిక ప్రసంగమైన, అమర్యాదైన, కొంటెయైన,తుంటైన.
- an impertinent fellow అధిక ప్రసంగి.
- the objection that the lawyer mad was impertinent (i.
- e.
- not applicable) ఆ లాయరు చేసిన ఆక్షేపణ అసంగతముగా వుండినది.
- అసంబంధముగా వున్నది, చెల్లనిదిగా వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).