బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, విధాయకమైన, విధిగావుండే, అజ్ఞార్థకమైన, ఆవశ్యకమైన.

  • this order is imperative ఇది తిరుగని శాసనము.
  • this regulation is imperative ఇది విధాయకమైనచట్టము.
  • the imperative mood అజ్ఞార్ధకప్రయోగము.
  • or indispensable అత్యావశ్యకమైనa case of imperative necessity.
  • అత్యవశ్యకమైన విషయము.
  • driven by imperative necessity.
  • he sold his house అత్యవశ్యకమైన అగత్యము వచ్చి యింటిని అమ్ముకున్నాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=imperative&oldid=934675" నుండి వెలికితీశారు