బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, తటస్దించే, దగ్గిరించే, సంభవించే, సన్నిహితమైన.

  • impending dangerవచ్చే అపాయము.
  • a storm was impending గాలివాన వచ్చేటట్లు వుండినది.
  • of the elephants hide ఏనుగ తోలులో యేదిన్ని దూరదు గనుక, ఎక్కదుగనక.
  • or reserve బయట విడువక వుండడము, మర్మము.
  • from his impending I could not get a word out of him వీడు మహామర్మి గనుక వాడివద్ద వౌక మాటవెళ్ళ దీయలేకపోయితిని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impending&oldid=934670" నుండి వెలికితీశారు