బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, ముందరికి తోసుట, నిర్భంధనము చేయు, ప్రేరేపించుట.

  • the tide impelled the log towards me అలలు ఆ మొద్దును నాకై తోసుక వచ్చినవి.
  • this impelledhim to go there యిది వాణ్ని అక్కడికి పోయేట్టు ప్రేరేపించినది.
  • this impelled meto learn the language ఇందుచేత నాకు చదువలెనని బుద్ధిపుట్టినది.
  • necessity impelled him to sell the house వాడికి వుండే అగత్యముచేత యిల్లు అమ్ముకోవలసివచ్చినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impel&oldid=934667" నుండి వెలికితీశారు