బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, public accusation ఆక్షేపణ, దోషము, నెపము,దోషారోపణముచేయడము,నేరముమోపడము.

  • he merits impeachment for this conductపరమ ద్రోహిఅయిననాడు.
  • this is an impeachment regarding his skill వాని సామర్ధ్యమునకు యిది వొక దోషము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impeachment&oldid=934662" నుండి వెలికితీశారు