impatient
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ఆతురపడే, తాళలేని, తాళిమిలేని,వోర్పులేని,సహనములేని, తుర్యుడైన, ప్రచండుడైన.
- after some time they become impatient and went awayఅసహ్యమువచ్చి లేచి పోయినారు, తాళలేక లేచిపోయినారు.
- he is impatient to goపోవలనని త్వరపడుతాడు, ఆతురపడుతాడు.
- he is impatient of reproof వాడుచీవాట్లకు వోర్చలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).