impassible
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, Incabable of suffering; exempt from pain, who feels nothing అభేధ్యమైన.
- for all they could say he remained impassibleవాండ్లు యెంత చెప్పినా వాడు కడలలేడు.
- Prahlada was impassible when he wastormented ఎన్ని పాట్లు పెట్టినా ప్రహ్లాదుడు హింసలేనివాడై యుండెను.
- the air was impassible to the sword గాలి కత్తికి తెగదు.
- a corpse is impassible శవముఅవధ్యము, పీనుగను యెంత హింస చేసినా దానికి వొక వుపద్రవమున్ను లేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).