impart
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ఇచ్చుట, దయచేయుట, కలగచేయుట, తెలియచేయుట.
- Godimparted his grace to them ఈశ్వరుడు తన అనుగ్రహమును వాండ్ల మీదప్రసరింప చేసినాడు.
- the flower imparted its scent to her dress ఆ పువ్వులు వాసనంతా దానిబట్టకు అంటినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).