immorality
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అమరత్వము, చావులేనితనము, నిత్యత్వము.
- the poet attained immorality ఆకవి నిత్యత్వమును పొందినాడు, అనగా అతని గ్రంథము శాశ్వతముగా నిలిచినది.
నామవాచకం, s, దుర్నీతి, అధర్మము, అయేగ్యత, కొంటెతనము, పోకిరితనము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).